బీసీ బంద్‌లో కవిత కుమారుడు ఆదిత్య.
బీసీ బంద్‌లో కవిత కుమారుడు ఆదిత్య. -పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కవిత. జనం వాయిస్, డెస్క్: తెలంగాణ బీసీ బంద్ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధినేత కవిత తో కలిసి ఆమె కుమారుడు ఆదిత్య ధర్నాలో పాల్గొన్నారు. ‘బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పనిసరి, ప్రతి ఇంటి నుంచి యువత ముందుకు రావాలి’ అంటూ ధర్నాలో దేవనపల్లి ఆదిత్య పిలుపు నిచ్చారు.బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు అవసరం అని చెప్పుకొచ్చారు. కాగా, కవిత కుమారుడు మొదటిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.సోషల్ మీడియా...