భారత్‌కు డబ్ల్యూటీసీలో ఐదో స్థానం..

భారత్‌కు డబ్ల్యూటీసీలో ఐదో స్థానం..జనం వాయిస్, జూలై 10, స్పోర్ట్స్ న్యూస్: వెస్టిండీస్- శ్రీలంక టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం 2025–27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తాజా పాయింట్ల పట్టిక విడుదలైంది. ఈ పట్టికలో 87.50 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా రెండో, న్యూజిలాండ్ మూడో స్థానాల్లో నిలిచాయి.58.33 శాతం పాయింట్లతో బంగ్లాదేశ్ నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, భారత్ 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన భారత జట్టు నాలుగు విజయాలు, నాలుగు...