భూమి వివాదం…కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం.

భూమి వివాదం…కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం.- కోర్టు ఆదేశాలు అమలు కాలేదని ఆరోపణ. - పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపిన యువకుడు.జనం వాయిస్, చిత్తూరు, ఫిబ్రవరి 16: భూ వివాదంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సాయికుమార్ ఈ చర్యకు దిగినట్లు సమాచారం. తన భూమికి సంబంధించిన సమస్యపై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడం...