భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి.

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి.ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు.అవార్డులు జారీ చేసిన భూములకు ముందుగా పరిహారం చెల్లించాలి.ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.జనం వాయిస్, పెద్దపల్లి, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెండింగ్ భూసేకరణ, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పురోగతిని...