భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.-రెవెన్యూ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. జనం వాయిస్ దినపత్రిక,పెద్దపల్లి, అక్టోబర్-29: భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ పని తీరు పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.భూ భారతి దరఖాస్తులు, సాధా బైనామా,...