మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహణ.
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహణ.- ప్రజల నుంచి వినతుల స్వీకరణ. - కేబుల్ ఆపరేటర్ల సమస్యల ప్రస్తావన.జనం వాయిస్, మంగళగిరి, మార్చి 24: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించారు. 85వ రోజు కొనసాగిన ఈ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉన్న వేదికగా నిలుస్తోంది. ప్రజాదర్బార్ సందర్భంగా వివిధ సమస్యలపై వినతులు అందాయి. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను...