మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.

మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జనం వాయిస్ దినపత్రిక : మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, పుట్ట మధు రాజకీయ దురుద్దేశ్యంతోనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మీరు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా... మంత్రి శ్రీధర్ బాబు ఏంటో, ఆయన కుటుంబం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఆదివారం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ వెంకట్ మీడియా సమావేశం...