మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణకు సూచించా.

మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణకు సూచించా.మంత్రి పదవి అంశం అధిష్ఠానం నిర్ణయమే.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 09: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో మీడియాతో జరిగిన అనౌపచారిక చిట్‌చాట్‌లో ఆయన పలు అంశాలపై స్పందించారు.ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రుల శాఖలను సమూలంగా పునర్‌వ్యవస్థీకరించి, అవసరానికి అనుగుణంగా కొత్త శాఖలను కేటాయించాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు...