janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 11:22 am Digital Edition : JANAM VOICE

మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు 

  • జనం వాయిస్ దినపత్రిక:
  • ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు

నిన్నటితో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువును, ఈ నెల 23వ తేది వరకు పొడిగించి, 27వ తేదీన లాటరీ తీయనున్న ఎక్సైజ్ శాఖ ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రానందున, చివరి నిమిషంలో గడువు పొడిగిస్తూ ప్రకటన

గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి కేవలం 87 వేల దరఖాస్తులు రావడంతో గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.