మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి.

మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి. -తెలంగాణ నేతలకు బండి సంజయ్ వార్నింగ్. జనం వాయిస్ తెలుగు దినపత్రిక: ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్‍వర్క్ కు మద్దతు ఇస్తున్నవారు వెంటనే ఆ సంబంధాలు తెంచుకోవాలని అలాంటి వారు బహిర్గతం కాక తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఒక మావోయిస్టు వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కు అయిందని ఇటీవల సరెండర్ అయిన మల్లోజుల తెలిపినట్లు ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనాన్ని, అలాగే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల...