మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.-మరో 21 మంది మావోయిస్టులు లొంగుబాటు.<br>

మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. -మరో 21 మంది మావోయిస్టులు లొంగుబాటు. జనం వాయిస్ దినపత్రిక: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఆదివారం మరో 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మం  త్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత బల గాలు తమ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి.గత కొన్ని రోజులుగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే మావోయిస్టు పార్టీకి...