మావోయిస్టు హిడ్మా ఎక్కడ?.. కర్రెగుట్టల నుంచి ఎక్కడికెళ్లాడు!

మావోయిస్టు హిడ్మా ఎక్కడ?.. కర్రెగుట్టల నుంచి ఎక్కడికెళ్లాడు! జనం వాయిస్ దినపత్రిక: మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎక్కడ ఉండి వుంటాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాట విరమణ ప్రకటించి, ఆయుధాలు అప్పగిస్తుంటే.. ఏ మాత్రం అదరకుండా, బెదరకుండా పార్టీ లైనును కొనసాగిస్తున్న హిడ్మా పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టు కాదని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అంటున్నారు. అప్పటి...