ముగిసిన రియాజ్ కథ.. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామం

జనం వాయిస్ దినపత్రిక : ముగిసిన రియాజ్ కథ.. కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామం....60కి పైగా రియాజ్ పై గతం లో కేసులుకానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులుఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ పారిపోయే యత్నంగన్ లాక్కోవడంతో పోలీసుల కాల్పులుఎన్‌కౌంటర్‌లో రియాజ్ అక్కడికక్కడే మృతిఆత్మరక్షణ కోసమే కాల్పులన్న పోలీసులురియాజ్‌పై 60కిపైగా బైక్ చోరీ, చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. కాగా శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. దీంతో పోలీసులు నిన్న...