ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం!
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం! -సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. జనం వాయిస్ దినపత్రిక:తెలంగాణ సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ అంశంపై గతంలోనే చర్చ జరగగా తాజా సమా...