మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా) దిగ్గజ సంస్థ ‘ఒరికా’కు ఆహ్వానం.

మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా) దిగ్గజ సంస్థ ‘ఒరికా’కు ఆహ్వానం.-ఆస్ట్రేలియాలో సీఈఓ సంజీవ్ గాంధీతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా భేటీ.-తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి.జనం వాయిస్, తెలంగాణ:దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ...