మే 1న లాడ్జిలో రాబరీ గ్యాంగ్!!
మే 1న లాడ్జిలో రాబరీ గ్యాంగ్!! 3 న..కరీంనగర్ పిఎంజె జ్యువలరీ లో దోపిడీ... రెండు రోజుల ముందే ధర్మపురిలో అడ్డా..!! పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ నిజాలు! ప్రత్యేక కోణాలలో.. పోలీసుల వేట. అసాంఘిక శక్తులకు సేఫ్ షెల్టర్ గా వసతి గృహాలు!! తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో జరుగుతున్న "లాడ్జి లాజిక్"! లాడ్జీలపై లోపించిన నిఘా నా ?.. ఐడీ వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం ఎందుకో..! పోలీస్ నిఘా లేకపోతే.. ప్రమాదమే!? జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణ లో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో...