janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 4:37 pm Digital Edition : JANAM VOICE

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష…

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష…

అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిన సీఎం..

వరి కోతల సమయంలో జాగ్రత్తలు..
ధాన్యం,పత్తి కొనుగోలుకేంద్రాల్లో ప్రత్యేకఏర్పాట్లు..

ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై అధిక ప్రభావం-సీఎం..

లోతట్టు ప్రాంతవాసులను తరలించాలని సీఎం ఆదేశం..

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలుచేపట్టాలి-రేవంత్…

చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి…

కాజ్‌వేలపై రాకపోకలను నిషేధించాలి-సీఎం…

అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి-సీఎం