మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష…

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష… అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసిన సీఎం.. వరి కోతల సమయంలో జాగ్రత్తలు..ధాన్యం,పత్తి కొనుగోలుకేంద్రాల్లో ప్రత్యేకఏర్పాట్లు.. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై అధిక ప్రభావం-సీఎం.. లోతట్టు ప్రాంతవాసులను తరలించాలని సీఎం ఆదేశం.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలుచేపట్టాలి-రేవంత్… చెరువుల దగ్గర ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి… కాజ్‌వేలపై రాకపోకలను నిషేధించాలి-సీఎం… అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి-సీఎం