యువత ఆదర్శంగా నిలవాలే -పుట్ట మధుకర్.

యువత ఆదర్శంగా నిలవాలే..!- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. జనం వాయిస్, మంథని:ఎన్నో కష్టాలను ఓర్చి ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలువాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.  గ్రూప్‌ 2 సాధించి తెలంగాణ సెక్రటరియేట్‌లో జీఏడీ విబాగంలో ఏఎస్‌ఓ ఉద్యోగం సాధించిన మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన విజ్జగిరి సతీష్‌ను సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటూ పట్టుదలతో...