రష్యా గ్యాస్ ప్లాంట్ పై ఉక్రెయిన్ దాడి

రష్యా గ్యాస్ ప్లాంట్ పై ఉక్రెయిన్ దాడి జనం వాయిస్,ఓరెన్‌బర్గ్ : రష్యాలోని ఓరెన్‌బర్గ్‌ ప్రాంతాంలోని అతిపెద్ద గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. కీవ్‌కు తూర్పు వైపు 1,700 కిలోమీటర్ల దూరం చొచ్చుకొచ్చి మరీ ఈ దాడి చేయడం గమనార్హం. ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి దాడులశక్తిని గణనీయంగా పెంచుకొన్నదనడానికి ఈ దాడి ఉదాహరణగా నిలిచింది. ఈ దాడి కారణంగా ప్లాంట్లలోని ఓ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత వీటిని అదుపులోకి తెచ్చినట్టు ఆ ప్రాంత గవర్నర్‌ వెల్లడించారు. ఈ...