రాజకీయాల్లోకి త్రిష రావాలని భారీ పోస్టర్స్!
రాజకీయాల్లోకి త్రిష రావాలని భారీ పోస్టర్స్! జనం వాయిస్, చెన్నై, ఆగస్టు 05: తమిళనాడులో రాజకీయాలు హీరోయిన్ త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. కావేరి నదీ జలాల వివాదంపై సభ నిర్వహించిన ఉదయనిధి స్టాలిన్... అందులో త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ కంటే ముందు డీఎంకే ఎమ్మెల్యేలు ఇద్దరు త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయ్యారు. రాజకీయ వర్గాల్లో ఈ అరెస్టులు సంచలనం సృష్టించాయి. ఇవి పక్కన పెడితే... మధురైలో వెలిసిన త్రిష పోస్టర్లు ఇప్పుడు తమిళనాట...