రీ క్రియేషన్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శికి సన్మానం

రీ క్రియేషన్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శికి సన్మానం.-పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో  కొట్టె సదానందంకు జర్నలిస్టుల సత్కారం. జనం వాయిస్, పెద్దపల్లి: ఇటీవల జరిగిన రీ క్రియేషన్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన సీనియర్ జర్నలిస్టు కొట్టె సదానందమును తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ప్రెస్ క్లబ్బులో జరిగిన వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, భవిశ్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సదానందం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో భారీ...