రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!జనం వాయిస్, నల్లగొండ, ఆగస్ట్ 19: తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హత్య కేసులో కొన్ని విస్తుపోయే విషయా లు వెలుగులోకి వచ్చాయి, ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె దారుణ హత్యకు గురైన విషయం పాఠకులకు తెలిసిందే. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో 10వ తరగతి చదువు తున్న ఇద్దరు విద్యార్థులు...