రూ.55కే 1000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు.. జియో కొత్త యాడ్-ఆన్ ప్లాన్..

రూ.55కే 1000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు.. జియో కొత్త యాడ్-ఆన్ ప్లాన్..జనం వాయిస్, జూలై 10, బిజినెస్ న్యూస్: టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ జియో తన వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.55తో 30 రోజుల పాటు 1000కిపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తూ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుంది.ఈ ప్లాన్‌లో సాధారణ టీవీ ఛానళ్లతో...