రెండు నిమిషాల ఆలస్యం.. కన్నీరు పెట్టించిన తండ్రి వేడుకోలు.
రెండు నిమిషాల ఆలస్యం.. కన్నీరు పెట్టించిన తండ్రి వేడుకోలు.నీట్ రీటెస్ట్ కేంద్రం వద్ద భావోద్వేగ ఘటన.పోలీసుల కాళ్లపై పడి కుమార్తెకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి.గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపిందని ఆవేదన.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 21: నీట్ రీటెస్ట్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థిని కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పరీక్షకు అనుమతించాలని కోరుతూ ఆమె తండ్రి పోలీసుల కాళ్లపై పడి వేడుకున్న సంఘటన హైదరాబాద్‌లో తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. విద్యార్థిని కుటుంబ...