రేవంత్ రెడ్డి ‘చిల్లర నా కొడుకు’.. సీఎంపై నోరు జారిన కేటీఆర్…!
రేవంత్ రెడ్డి 'చిల్లర నా కొడుకు'.. సీఎంపై నోరు జారిన కేటీఆర్…! జనం వాయిస్, డెస్క్, సెప్టెంబర్ 09: బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదంతో తెలంగాణ రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. తెలంగాణ మంచి కోసం కేసీఆర్ చావును కోరుకుంటున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈరోజు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరింత బలపరిచాయి. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి కేసీఆర్ ఫామస్కు వెళ్తున్న కేటీఆర్ ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.పరిస్థితి చేయిదాటిపోతుండటంతో, పరిస్థితిని...