రైతన్నను నిండా ముంచిన మొంథా తుఫాన్.

రైతన్నను నిండా ముంచిన మొంథా తుఫాన్. -ఒక్కసారిగా   వ్యవసాయ మార్కెట్‌లోకి చేరిన వరద నీరు.-తడిసి ముద్దయిన ధాన్యం కుప్పలు.జనం వాయిస్,మంథని:మొంథా తుపాన్ ఒక్కసారిగా రైతన్నను నిండా ముంచింది.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంథని మండలంలోని రైతుల పంట పొలాలు కోలుకోలేని విధంగా తీవ్ర నష్టం కలిగించింది.ఈదురు గాలులు వర్షంతో పత్తి, వరి పంట పొలాలు నేలకొరిగాయి. పత్తి చేను తడిసి ముద్దయ్యాయి. వరి పంట నెల రాలడంతో ధాన్యం మొత్తం నీట మునిగాయి.అదే విధంగా మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు...