లోక్‌సభ సీట్ల సంఖ్య 815కు పెంపు.

లోక్‌సభ సీట్ల సంఖ్య 815కు పెంపు.మహిళా రిజర్వేషన్లపై మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కీలక ప్రకటన.జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాతే మహిళా కోటా అమలు.మహిళలకు 272 సీట్లు కేటాయింపు.. రాష్ట్రాల ప్రాతినిధ్యానికి డోకా లేదు.131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో మహిళా సాధికారతకు బాటలు.జనం వాయిస్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులపై జరిగిన చర్చలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్...