వంతెన డివైడర్ ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు.

వంతెన డివైడర్ ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు. జనం వాయిస్ దినపత్రిక:మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కెపిహెచ్‌బి కాలనీ సమీపంలోని జెఎన్‌టియు వంతెనపై ఓ రెడ్ కలర్ కారు బీభత్సం సృష్టించింది ఈ రోజు ఉదయం 7:50 గంటల సమయంలో రైతు బజార్ దాటిన తర్వాత వంతెన పైకి ఎక్కిన కారు ఓవర్ స్పీడ్ తో డివైడర్ నుండి కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం..పోలీసులు ఘటనా స్థలాని కి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూడాన్ చెందిన...