వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పర్సనల్, బిజినెస్ చాట్స్ వేర్వేరు!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పర్సనల్, బిజినెస్ చాట్స్ వేర్వేరు!జనం వాయిస్, న్యూఢిల్లీ,  ఏప్రిల్ 16: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ‘ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్’ అనే ఈ కొత్త ఆప్షన్ ద్వారా వ్యక్తిగత చాట్స్, వ్యాపార చాట్స్‌ను వేర్వేరుగా సర్దుబాటు చేసే అవకాశం కలుగనుంది. ప్రస్తుతం చాలా మంది యూజర్లు బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే ప్రకటనలు, ప్రమోషనల్ మెసేజ్‌ల వల్ల తమ ముఖ్యమైన పర్సనల్ చాట్స్ మిస్ అవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యకు...