వాస్తు పిచ్చోడిగా శ్రీ విష్ణు.. ఆకట్టుకుంటున్న ‘విష్ణు విన్యాసం’ టీజర్.
వాస్తు పిచ్చోడిగా శ్రీ విష్ణు.. ఆకట్టుకుంటున్న ‘విష్ణు విన్యాసం’ టీజర్. జనం వాయిస్, హైదరాబాద్ – ఫిబ్రవరి 19: టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ విష్ణు మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన విష్ణు విన్యాసం చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు ‘చిన్నూ’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. జాతకాలు, వాస్తుపై అతనికి ఉన్న అతిశయ నమ్మకం కారణంగా చోటుచేసుకునే...