విజయ్ – రష్మిక పెళ్లి కార్డ్ బాక్స్‌లో విలువైన కానుకలు.. అతిథులకు ప్రత్యేక సర్‌ప్రైజ్‌లు.
విజయ్ – రష్మిక పెళ్లి కార్డ్ బాక్స్‌లో విలువైన కానుకలు.. అతిథులకు ప్రత్యేక సర్‌ప్రైజ్‌లు. జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 19: టాలీవుడ్‌లో అభిమానులు ఎంతో ప్రేమగా చూసే జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందాన వివాహ వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలోని ఓ అద్భుతమైన రాజభవనంలో ఈ వివాహం సన్నిహిత కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో జరుగనుందని తెలుస్తోంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తారాగణ హోటల్‌లో...