విరిగిపడ్డ కొండచరియలు.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజిన్.
విరిగిపడ్డ కొండచరియలు.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజిన్. జనం వాయిస్ దినపత్రిక: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా రైళ్లు పట్టాలు తప్పుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రోజు కనీసం ఒక్కటైనా ఇలాంటి సంఘటన జరగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన అల్లూరి జిల్లాలోని కేకే లైన్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇలా జరిగినట్లు తెలుస్తుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంలో ఆ...