వెంకటేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో క్రేజీ బ్యూటీ.. బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ ప్రకటన.
వెంకటేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో క్రేజీ బ్యూటీ.. బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ ప్రకటన. జనం వాయిస్, సినిమా : కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇక తెలుగులో హిట్-3, తెలుసు కదా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ అందుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నేడు శ్రీనిధి శెట్టి పుట్టినరోజు కావడంతో.....