వైన్స్ షాపులకు 60 వేల దరఖాస్తులు.

-ఒక్కో షాపునకు సగటున 23 దరఖాస్తులు. -23న లక్కీ డ్రా. ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల ఫీజు అప్లికేషన్ ఫీజుగా సర్కారుకు 18 వందల కోట్లు 2,620 మద్యం షాపులకు టెండర్లు జనం వాయిస్, డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శనివారం (అక్టోబర్ 18) సాయంత్రం 4 గంటల వరకు 60 వేల దరఖాస్తులు వచ్చాయి.లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు ఆబ్కారీ శాఖ సెప్టెంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.నిన్నటి వరకు మందకొడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది.శుక్రవారం (అక్టోబర్ 17)...