వ్యవసాయ భూములు మాత్రమే తీసుకుంటామంటే ఊరుకునేది లేదు.
వ్యవసాయ భూములు మాత్రమే తీసుకుంటామంటే ఊరుకునేది లేదు. •రామయ్యపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి సేకరించాలి. •సింగరేణి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. •మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్. జనం వాయిస్ దినపత్రిక, రామగిరి:రామగిరి: సింగరేణి ఓసీపీ టూ విస్తరణ కోసం సింగరేణి యాజమాన్యం రాజాపూర్ గ్రామంతోపాటు 444 ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రతిపాధిస్తున్నట్టు సింగరేణి జీఎం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రామగిరి మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి ఓసీపీ టూ విస్తరణలో భాగంగా...