శీలం రాజ్ కుమార్ మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదు.-కొత్త శ్రీనివాస్.

శీలం రాజ్ కుమార్ మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదు.- మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్. జనం వాయిస్,మంథని,అక్టోబర్29: శీలం రాజేశ్వరి-దేవేందర్ ల కుమారుడు రాజ్ కుమార్ మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరo మంథని లోని శ్రీపాదకాలనీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శ్రీపాదకాలనీకి చెందిన హమాలి సోదరులకు రాజ్ కుమార్ కు మధ్య పాత కక్షలతో గొడవ పెట్టుకొని ఒకరి పై...