శ్రీకాకుళం డీసీసీబీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ‘నవతి ప్రత్యేక డిపాజిట్ పథకం’ ప్రారంభం.
శ్రీకాకుళం డీసీసీబీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ‘నవతి ప్రత్యేక డిపాజిట్ పథకం’ ప్రారంభం.- నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పథకం ఆవిష్కరణ.- సీనియర్ సిటిజన్లకు 9 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీ.- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి అచ్చన్నాయుడు.జనం వాయిస్, నిమ్మాడ, డిసెంబర్ 25: శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 90వ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న శుభసందర్భంగా ‘నవతి ప్రత్యేక డిపాజిట్ పథకం’ను నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అభివృద్ధిలో ఇది కీలక...