శ్రీముఖి రెమ్యునరేషన్ హాట్ టాపిక్
శ్రీముఖి రెమ్యునరేషన్ హాట్ టాపిక్జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 16: బుల్లితెరపై తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం అత్యధిక క్రేజ్ ఉన్న మహిళా యాంకర్లలో ఒకరిగా నిలిచింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తర్వాత అదే స్థాయిలో గుర్తింపు సంపాదించిన యాంకర్‌గా ఆమె పేరు వినిపిస్తోంది. టెలివిజన్ రంగంలో ‘పటాస్’ వంటి షోతో గుర్తింపు పొందిన శ్రీముఖి, ఆ తర్వాత అనేక రియాలిటీ షోలు, ఎంటర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంది. సినిమాల్లో కూడా కొన్ని కీలక పాత్రల్లో...