శ్రేయస్‌కు సోదరి అండ..

శ్రేయస్‌కు సోదరి అండ..జనం వాయిస్, జూలై 10, స్పోర్ట్స్ న్యూస్:   టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొంటున్న వేళ అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ అండగా నిలిచింది. ఐర్లాండ్ పర్యటనతో తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌పై వస్తున్న విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా తమ కెరీర్‌లో ఎన్నో ఓటములు చవిచూశారని గుర్తు చేస్తూ, ప్రతి పరాజయానికీ శ్రేయస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం...