సమంతకు కుటుంబ సభ్యుల సర్‌ప్రైజ్ వేడుక?
సమంతకు కుటుంబ సభ్యుల సర్‌ప్రైజ్ వేడుక?జనం వాయిస్, హైదరాబాద్, జులై 17: టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఓ కుటుంబ వివాహ వేడుకకు హాజరైనట్లు, ఆ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆమెకు ప్రత్యేక సర్‌ప్రైజ్ వేడుక ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, ఆ వివాహ వేడుకలో సంప్రదాయ పద్ధతిలో సమంతకు కొత్త...