సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!
సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!! జనం వాయిస్ దినపత్రిక:ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకు వచ్చారు.హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు కంటే.. వైఎస్సార్.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కవని చెప్పుకొచ్చారు.ఎవరు ఏం చేసారో వివరించారు. 2017 నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్ తాజాగా హైదరాబాద్ అభివృద్ధి లో కేసీఆర్ గురించి ప్రస్తావించిన అంశాలు జూబ్లీహిల్స్ బైపోల్ వేళ ఆసక్తి కరంగా మారాయి. కేసీఆర్ కు పరోక్షంగా జగన్ మద్దతుగా నిలుస్తున్నారనే చర్చ మొదలైంది....