ఐక్యతా మూలస్తంభం.. సర్దార్ వల్లభాయ్ పటేల్..(నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)
ఐక్యతా మూలస్తంభం.. సర్దార్ వల్లభాయ్ పటేల్. జనం వాయిస్ డెస్క్:భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు అనగానే మనకు గుర్తొచ్చేది ధృడమైన సంకల్పం, అచంచల నాయకత్వం, దేశ ఐక్యతకు ప్రాణం అర్పించిన వ్యక్తిత్వం. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియార్ గ్రామంలో జన్మించిన ఆయన, న్యాయవృత్తిని చేపట్టినా, దేశ స్వాతంత్ర్య పోరాటమే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు.మహాత్మా గాంధీ ప్రభావంతో ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుండి పాల్గొని, అనేక ప్రజా సంఘటనలకు పునాదులు వేశారు.అంబేద్కర్‌కు అపర మద్దతు..భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత...