స్మృతి మంధన పెళ్లి..
స్మృతి మంధన పెళ్లి..జనం వాయిస్ సినిమా: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధన పెళ్లి కన్ఫర్మ్ అయింది. ఆమె చేసుకోబోయే వరుడు మ్యూజిక్ డైరెక్టర్ పాలాష్ ముచ్ఛల్ ఈ విషయాన్ని నిర్ధారించాడు. దీంతో క్రికెట్ అభిమానులు, సినిమా లవర్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. స్టేట్ ప్రెస్ క్లబ్ ఈవెంట్‌లో వీరి రిలేషన్స్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు స్వీట్‌గా సమాధానమిచ్చాడు. ఆమె త్వరలో ఇండోర్ డాటర్ ఇన్ లా కాబోతుందని.. ఇది మాత్రం చెప్పగలను అన్నాడు. మీకో హెడ్ లైన్ ఇచ్చా కదా...