హిందీపై సాయి పల్లవికి ట్రోల్..
హిందీపై సాయి పల్లవికి ట్రోల్..సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు గురవుతున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన ‘ఏక్ దిన్ కీ మెహఫిల్’ కార్యక్రమంలో ఆమె హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తనకు ఆ భాషపై పూర్తి పట్టు లేదని నిజాయితీగా చెప్పడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో ఆమె తడబడుతూ మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల నుంచి...