హ్యాట్రిక్ విజయాలతో యాషెస్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.

హ్యాట్రిక్ విజయాలతో యాషెస్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా. జనం వాయిస్, వెబ్ డెస్క్: స్వదేశంలో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. పెర్త్‌, బ్రిస్బేన్‌ టెస్టుల్లో గట్టి దెబ్బకొట్టిన కంగారూ జట్టు, అడిలైడ్‌లో జరిగిన చావోరేవో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే 3-0తో ఖాయం చేసుకుంది.భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ ఐదో రోజు 207 పరుగుల వద్ద 6...