పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.

పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.- జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద.జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 25:పెద్దపల్లి జిల్లాలో 2026 పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి జూన్ 12 వరకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో మొత్తం 172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, అందులో 160 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని, ...