వైద్యవృత్తిని గొప్పవరంగా భావించాలి. -మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ జనం వాయిస్,ముత్తారం(పెద్దపల్లి). వైద్యవృత్తిని గొప్ప వరంగా బావించి పేదవర్గాలకు మంచి వైద్యసేవలు అందించేలా కృషి చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆకాంక్షించారు. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్‌ గట్టు రమేష్‌ స్వప్న దంపతుల కుమారుడు అన్విత్‌గౌడ్‌కు నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు రాగా శనివారం ఆ విద్యార్థిని అభినందించి శాలువాతో సన్మానించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంబీబీఎస్‌ చదువు పూర్తయ్యాక...