15 ఓవర్లు వర్షార్పణం..35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.
15 ఓవర్లు వర్షార్పణం..35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు. జనం వాయిస్ దినపత్రిక: పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ కు వర్షం తీవ్ర అడ్డంకిగా మారింది. 11 ఓవర్లకు వర్షం ప్రారంభం కాగా దాదాపు గంటన్నర సేపు గ్రౌండ్ స్టాప్ సిబ్బందితో ఓ ఆట ఆడుకుంది. పడుతూ.. ఆగుతూ.. గ్రౌండ్ స్టాప్ ను పరుగులు పెట్టించింది. చివరకు వర్షం పూర్తిగా నిలిచిపోవడంతో.. అంపైర్లు మైదానంలోకి వచ్చి.. పిచ్, గ్రౌండ్ ను పరిశీలించి మ్యాచ్ నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....