మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు.తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న కేటీఆర్.
మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న కేటీఆర్. ట్యాంక్‌బండ్‌పై గర్జించిన లక్షల గొంతుకలు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమని వ్యాఖ్య. అమరవీరులకు నివాళులు అర్పించిన కేటీఆర్. జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 10: స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.స్వరాష్ట్ర సాధన కోసం నాడు తెలంగాణ...